Health tips :ఈజీగా బరువు తగ్గాలా.. ఈ చిట్కా పాటించండి

tips to help you lose weight

Update: 2022-10-07 10:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈజీగా బరువు పెరిగిపోతున్నారు. వర్క్ ఫ్రం హోమ్, తీసుకునే ఫుడ్‌ని బట్టి బరువు పెరుగుతున్నారు. ఇక బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం ఉండటం లేదు. అయితే రోజూవారీ డైట్‌లో ఈ రసం తీసుకోవడం వలన ఈజీగా బరువు తగ్గ వచ్చునంట. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

కలబంద ఆరోగ్యానికి ఎంతో మంచింది. శరీరానికి అవసరమైన పోషక పదర్థాలు అందించడమే కాకుండా బరువు తగ్గించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువలన రోజూ కలబదం రసం తీసుకోవడం వలన ఈజీగా బరువు తగ్గుతారంట. ఓ కప్పు నీటిలో టేబుల్ స్పూన్ కలబంద రసం, టేబుల్ స్పూన్ అల్లం రసం వేసి సన్నని మంటపై వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమన్ని రోజూ ఉదయం తీసుకోవడం వలన ఈజీగా బరువు తగ్గుతారని వైద్యులు చెప్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల పెంపుదల

Tags:    

Similar News