ఉదయం టీలో రస్క్ తింటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి

ఉదయం లేవగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది టీ. తెల్లవారు జాము కాగానే, టీతాగుతుంటారు. ఇక కొంత మంది నార్మల్‌గా టీ తాగితే మరకొందరు, టీలోకి ఎదైనా తినంది ఉండలేరు.

Update: 2023-03-01 07:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉదయం లేవగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది టీ. తెల్లవారు జాము కాగానే, టీతాగుతుంటారు. ఇక కొంత మంది నార్మల్‌గా టీ తాగితే మరకొందరు, టీలోకి ఎదైనా తినంది ఉండలేరు. కొందరు బిస్కెట్స్ తినడానికి ఇష్టపడితే, మరికొందరు బ్రెడ్, పిండితో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటారు. ఇంకొంత మంది రస్క్ తింటారు. చాలా ఇష్టంగా రస్క్ తీసుకొచ్చుకొని తింటారు.

అయితే రస్క్‌లు తినడవ వలన అనేక అనారోగ్య సమస్యల భారినపడే అవకాశం ఉందంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రస్క్ అనేది ఎక్కువగా పిండి, నూనెతో తయారు చేస్తారు. అందువలన రస్క్‌ను టీలో నాన్చుకొని తినడం వలన గుండెపోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందంట. రస్క్ అధికంగా తినడం వలన కడుపుకు సంబంధించిన సమస్యల వచ్చే అవకాశం ఉందంట.

Tags:    

Similar News