Health tips : ఈ ఆరోగ్య చిట్కాల గురించి తెలుసుకోండి !
షుగర్ రాకుండా ఉండాలంటే క్యారెట్ తీసుకోవాలి.
దిశ, వెబ్ డెస్క్ : ఈ ఆరోగ్య చిట్కాల గురించి తెలుసుకోండి !
1. షుగర్ రాకుండా ఉండాలంటే క్యారెట్ తీసుకోవాలి.
2. ఉదయం టిఫిన్ మానేస్తే..జుట్టు రాలి పోతుంది మరియు లావు కూడా అవుతారు.
3. విరిగిన ఎముకలు అతికేలా మరియు ఎముకలను నువ్వులు ఉక్కులా చేస్తాయట.
4. ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగే వారికి ఒబేసిటీ వ్యాధి రాకుండా ఉంటుందట. కాబట్టి మీరు ఇప్పటి నుంచి లేవగానే వేడి నీళ్లు త్రాగడం అలవాటు చేసుకోండి.
5. అధిక రక్త పోటు ఉన్న వారు నారింజ పండు , నిమ్మ పండు తీసుకుంటే తొందరగా కంట్రోల్ అవుతుంది.
6. ఖాళీ కడుపుతో బీరు తాగితే ఎసిడిటీ పెరుగుతుంది, ఆకలి వేయడం తగ్గుతుంది, వికారం వాంతులు అవుతాయి, మల బద్ధకం ఏర్పడుతుంది.
7. మన శరీరంలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేయవచ్చు.
8. రోగ నిరోధక శక్తిని తొందరగా పెంచడంలో ఉసిరి కాయ పని చేస్తుంది.
Read more: