సమ్మర్‌లో ప్రతి రోజూ కోడి గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

చాలా మందికి రోజుకు ఒక కోడి గుడ్డు తినడం అలావాటు ఉంటుంది.అయితే సమ్మర్ కావడంతో కొంతమంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటారు.కొంత మంది వేసవిలో రోజూ ఉడకబెట్టిన

Update: 2023-04-05 08:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మందికి రోజుకు ఒక కోడి గుడ్డు తినడం అలావాటు ఉంటుంది.అయితే సమ్మర్ కావడంతో కొంతమంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటారు.కొంత మంది వేసవిలో రోజూ ఉడకబెట్టిన కోడిగుడ్డు తీసుకోవచ్చా లేదా అని గందరగోళానికి గురి అవుతుంటారు. అలాంటి వారికోసమే ఈ న్యూస్.

కోడి గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వైద్యులు కూడా రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తినాలని సూచిస్తుంటారు. కానీ కొందరు మాత్రం రోజుకు మూడు నుంచి నాలుగు బాయిల్డ్ ఎగ్స్ తింటుంటారు. అయితే వేసవి కాలంలో మాత్రం గుడ్లను అతిగా తింటే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంట. గుడ్లలో ఎక్కువగా ప్రొటిన్స్ ఉండటం వలన అవి మూత్ర పిండాల మీద ప్రతి కూల ప్రభావం చూపుతుందంట. అంతే కాకుండా వేసవిలో కోడి గుడ్లు పూర్తిగా, ఉడకాలంట లేకపోతే వాంతులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన వేసవిలో అతిగా కోడుగుడ్లు తినకూడదు అంటున్నారు వైద్యులు. 

Tags:    

Similar News