Health Tips : ఇవి మీకు తెలుసా !
అధిక బరువును తగ్గించడానికి టమోటో జ్యూస్ ఉపయోగపడుతుందట.
దిశ, వెబ్ డెస్క్ : ఇవి మీకు తెలుసా !
1. ఏ అనారోగ్యం రాకుండా ఉండాలంటే రెండురోజులకొక సారి బీన్స్ తినాలి.
2. కలుషిత ఆహారం తీసుకోకపోవడం వలన పిల్లల కడుపులో నులి పురుగులు వస్తాయి.
3. అధిక బరువును తగ్గించడానికి టమోటో జ్యూస్ ఉపయోగపడుతుందట.
4. చికెన్‌ను గ్రిల్ చికెన్‌గా చేసుకొని తింటే మన ఆరోగ్యానికి తక్కువ హాని ఉంటుందట.
5. పసుపు ముఖం మీద మొటిమలను త్వరగా తగ్గిస్తుందంట.
6. థైరాయిడ్ ఉన్న వారు లెమన్ వాటర్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట.
Also Read....