పానీపూరి తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

పానీ పూరి అంటే ఇష్టపడని వారుండరు. కాలేజీకి వెళ్లినా, లేదా ఎక్కడికైనా ఫంక్షన్‌కు వెళ్లిన బయట పానీ పూరి కొనుక్కోని తింటుంటారు. అయితే పానీ పూరి తినడం వలనక కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

Update: 2023-03-18 03:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పానీ పూరి అంటే ఇష్టపడని వారుండరు. కాలేజీకి వెళ్లినా, లేదా ఎక్కడికైనా ఫంక్షన్‌కు వెళ్లిన బయట పానీ పూరి కొనుక్కోని తింటుంటారు. అయితే పానీ పూరి తినడం వలనక కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

పానీ పూరిలో బంగాళ దుంప, బఠాని ఉడికించి చేస్తారు. అయితే ఇందులో ఉండే బంగాళ దుంప వలన జీర్ణవ్యవస్థ బాగుంటుందంట. పానీపూరిని ఎసిడిటీ సమస్య ఉన్న వాళ్ళు తింటే కూడా మంచిదే. అల్లం, పుదీనా, బ్లాక్ సాల్ట్, కొత్తిమీర, జీలకర్ర వంటివి ఇందులో వాడతారు. అలానే మిరియాలు కూడా వాడతారు. ఇవి కడుపు నొప్పిని తగ్గిస్తాయి. దీనిలో ఉపయోగించే పుదీనా ఆకుల రసం కూడా శరీరానికి మంచే చేస్తుంది. నోటి దుర్వాసన మొదలు నోటి సమస్యల వరకు చికిత్సగా పని చేస్తుంది. షుగర్ ఉన్నవాళ్లు కూడా తీసుకోవచ్చు. కానీ రోడ్డు మీద అమ్మే పానీ పూరిని మాత్రం తీనకూడదంట.

Tags:    

Similar News