JN1: కరోనా వైరస్ కొత్త వేరియంట్ అంత డేంజరా..? డాక్టర్స్ చెబుతుంది ఇదే.. ( వీడియో)

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ఎప్పటికీ మర్చిపోలేం. అది తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న ఈ తరుణంలో కొవిడ్‌లో మరో కొత్త వేరియంట్ ప్రజలను వణికిస్తోంది.

Update: 2023-12-20 12:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ఎప్పటికీ మర్చిపోలేం. అది తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న ఈ తరుణంలో కొవిడ్‌లో మరో కొత్త వేరియంట్ ప్రజలను వణికిస్తోంది. కేరళలో మరణ మృదంగాన్ని మొదలు పెట్టిన ఈ వేరియంట్ వేగంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. అయితే ఈ వైరల్ పేరేంటి..? ఇది ఎంత ప్రమాదకరమైనది..? లక్షణాలు ఏంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ట్రిట్ మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనే దానిపై ప్రముఖ డాక్టర్ విజయ్ కుమార్ దిశ టీవీకి వివరించారు. పూర్తి వీడియో కోసం ఈ కింది వీడియోని క్లిక్ చేయండి.


Similar News