మహిళలకు ఎక్కువగా తల తిరిగినట్లు ఎందుకు అనిపిస్తదో తెలుసా?
చాలా మంది మహిళలు మైకం సమస్యతో బాధపడుతుంటారు. కొందరిలో తరచూ తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నీరసం, దాహం వేయడం, కూర్చొంటే నిల్చోలేకపోవడం
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది మహిళలు మైకం సమస్యతో బాధపడుతుంటారు. కొందరిలో తరచూ తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నీరసం, దాహం వేయడం, కూర్చొంటే నిల్చోలేకపోవడం లాంటి సమస్యలు ఏర్పడుతాయి. అయితే అసలు మహిళలు ఇలాంటి వ్యాది భారిన ఎందుకు పడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శరీరంలో తగినంత నీరు లేకపోతే, బాగీలో తేమ శాతం తగ్గి మైకం వస్తుందంట.
2.మహిళలు ఎక్కువగా రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. అందువలన రక్తహీనత సమస్య, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారిలో ఎక్కువగా తలతిరగడం సమస్య ఉంటుందంట.
3.మైగ్రేన్‌తో బాధపడేవారు కూడా మైకం సమస్యతో బాధపడుతుంటారు.
4. లో బీపీతో బాధపడుతున్నవారిలో తలతిరగడం సమస్య అధికంగా ఉంటుంది.
5. అధిక రక్తపోటు, హైబీపీ, ఆందోళనకు చికిత్స చేయడానికి వాడే మందుల వలన కూడా తలతిరుగొచ్చు.
Read More: ఈ వ్యాధులు ఉన్నవారు చెరకు రసం తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?