Health tips:చలి కాలంలో విటిమిన్ డి తగ్గితే ఇలా చేయండి
మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం
దిశ, వెబ్ డెస్క్ : మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. ఉదయాన్నే వచ్చిన ఎండ చాలా మంచిది. చర్మం పలచగా ఉన్న వారికి 9 నిముషాల నుంచి 15 నిముషాల వరకు ఎండలో ఉంటే సరిపోతుంది. మీరు రోజులో కొంత సేపైన ఎండలో ఉండండి. మన శరీరంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది.మనం తీసుకునే ఫుడ్స్ లో కూడా విటమిన్ డి ఉంటుంది. అవి వేటిలో ఉంటాయంటే పుట్టగొడుగులు, చేపలు, నారింజ పళ్లలో ఉంటాయి. పరిశోధనలు చేసిన దాని ప్రకారం చూసుకుంటే అధిక మొత్తంలో ఉండే సప్లిమెంట్స్ రూపంలో తీసుకున్నా మంచిదని నిపుణులు వెల్లడించారు. విటిమిన్ డి లోపం మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మన శరీరంలో కాల్షియం తగ్గినప్పుడు, ఎముకలు బలహీనపడతాయి.
Read more:
ఉదయాన్నే టిఫిన్ చేయడం లేదా.. అయితే ఈ సమస్యలు తప్పవు
ముఖం అందంగా నిగనిగలాడాలంటే రోజ్ వాటర్‌తో ఇలా చేయాల్సిందే..