సన్నగా ఉన్నారా.. అయితే ఈ చిట్కా మీకోసమే
దిశ, వెబ్ డెస్క్ : సన్నగా ఉన్నవారు.. సన్నగా ఉన్నాను అని చాలా బాధపడుతుంటారు. ఇక వారు బరువు పెరగడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. బరువు పెరగడానికి వారు పడే కష్టం అంతా ఇంతా కాదు మరీ.. వారికోసమే ఈ చిన్న చిట్కా. సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు ఒక అరకప్పు ఖర్జూరం పళ్ళు తిని, ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వలన శరీరానికి కావాల్సిన శక్తితో […]
దిశ, వెబ్ డెస్క్ : సన్నగా ఉన్నవారు.. సన్నగా ఉన్నాను అని చాలా బాధపడుతుంటారు. ఇక వారు బరువు పెరగడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. బరువు పెరగడానికి వారు పడే కష్టం అంతా ఇంతా కాదు మరీ.. వారికోసమే ఈ చిన్న చిట్కా. సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు ఒక అరకప్పు ఖర్జూరం పళ్ళు తిని, ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వలన శరీరానికి కావాల్సిన శక్తితో పాటు, శరీరం వృద్ధి చెందుతుంది.
Dates are rich in iron and dietary fiber, but eating a lot of them will lead to weight gain as 70% of their weight comes from sugar, reports sfgate.com.