మూసీ ప్రక్షాళన చేస్తాం : కేసీఆర్

దిశ, న్యూస్ బ్యూరో మూసీ నదిని పూర్తిగా శుద్ధీకరణ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మూసీ నదిని తాము కలుషితం చేయలేదన్న ఆయన మూసీ ప్రక్షాళనకు తామ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మూసీ ప్రక్షాళన కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తాము తమ పదవీకాలం ముగిసేలోపు హైదరాబాద్ ప్రజలకు శుద్ధమైన మూసీ నీళ్లను అందిస్తామని స్ఫష్టం చేశారు. మూసీ ప్రక్షాళన కోసం ఇప్పటికే ప్రత్యేక బోర్డును ప్రభుత్వం గతంలోనే ఏర్పాటు చేసిందని […]

Update: 2020-03-07 08:24 GMT

దిశ, న్యూస్ బ్యూరో
మూసీ నదిని పూర్తిగా శుద్ధీకరణ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మూసీ నదిని తాము కలుషితం చేయలేదన్న ఆయన మూసీ ప్రక్షాళనకు తామ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మూసీ ప్రక్షాళన కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తాము తమ పదవీకాలం ముగిసేలోపు హైదరాబాద్ ప్రజలకు శుద్ధమైన మూసీ నీళ్లను అందిస్తామని స్ఫష్టం చేశారు. మూసీ ప్రక్షాళన కోసం ఇప్పటికే ప్రత్యేక బోర్డును ప్రభుత్వం గతంలోనే ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

tags;Cleaning the Musi River,cm kcr,assembly,

Tags:    

Similar News