ఆన్‌లైన్ క్లాసులు కొనసాగించాలి

దిశ, న్యూస్ బ్యూరో : పాఠశాలలు, కళాశాలల్లో ఆన్ లైన్ తరగతుల నిర్వహణను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దూరవిద్య, ఆన్ లైన్ తరగతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీచేస్తూనే.. అధికంగా 50 శాతం మంది బోధన, బోధనేతర ఉద్యోగులను పాఠశాల, కళాశాలలకు హాజరుకావచ్చని స్పష్టంచేసింది. ముఖ్యంగా కంటైన్‌మెంట్ జోన్‌లు మినహాయించిన ప్రాంతాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.

Update: 2020-09-11 11:18 GMT

Tags:    

Similar News