ఓ ఉద్యోగికి రూ.1300కోట్లు జరిమానా..
గూగుల్ కంపెనీతో చేసుకున్నఒప్పందాన్ని ఉల్లఘించిన కేసులో ఓ ఉద్యోగికి న్యూయార్క్ కోర్టు రూ.1300కోట్లు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే..అంటోని లావన్డోస్కీ అనే వ్యక్తి గూగుల్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి వేరు అవకాశం రావడంతో ఉబర్ కంపెనీలో చేరాడు. దీంతో తమ కంపెనీతో చేసుకున్నఒప్పందాన్ని ఉల్లఘించడమే కాకండా తమ సంస్థ రహస్యాలను దొంగిలించాడని గూగుల్ న్యూయార్క్ కోర్టును ఆశ్రయించింది. విచారించిన కోర్టు ఆ ఉద్యోగికి భారీ మొత్తంలో జరిమానా విధించింది. Tags: google company, uber, […]
గూగుల్ కంపెనీతో చేసుకున్నఒప్పందాన్ని ఉల్లఘించిన కేసులో ఓ ఉద్యోగికి న్యూయార్క్ కోర్టు రూ.1300కోట్లు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే..అంటోని లావన్డోస్కీ అనే వ్యక్తి గూగుల్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి వేరు అవకాశం రావడంతో ఉబర్ కంపెనీలో చేరాడు. దీంతో తమ కంపెనీతో చేసుకున్నఒప్పందాన్ని ఉల్లఘించడమే కాకండా తమ సంస్థ రహస్యాలను దొంగిలించాడని గూగుల్ న్యూయార్క్ కోర్టును ఆశ్రయించింది. విచారించిన కోర్టు ఆ ఉద్యోగికి భారీ మొత్తంలో జరిమానా విధించింది.
Tags: google company, uber, employee, cheating case, rs 1300 crore fine, new york court