మళ్లీ తగ్గిన పసిడి ధర..
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ధర వరుసగా నాలుగోరోజూ తగ్గింది. ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర 24క్యారెట్లకు రూ.485 తగ్గి రూ.50,418కు చేరింది. ఇదే సమయంలో వెండి ధర కూడా కేజీపై రూ.2081 తగ్గి రూ.58,009కు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గుతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో 10గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24క్యారెట్ల బంగారం ధర 51,870గా ఉంది.
దిశ, వెబ్‌డెస్క్ :
బంగారం ధర వరుసగా నాలుగోరోజూ తగ్గింది. ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర 24క్యారెట్లకు రూ.485 తగ్గి రూ.50,418కు చేరింది. ఇదే సమయంలో వెండి ధర కూడా కేజీపై రూ.2081 తగ్గి రూ.58,009కు చేరుకుంది.
అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గుతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో 10గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24క్యారెట్ల బంగారం ధర 51,870గా ఉంది.