గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు

దిశ, వెబ్‎డెస్క్: వంటగ్యాస్ సిలిండర్ ధర నేటి నుంచి పెరిగింది. దేశంగా వరుసగా చమురు ధరలు పెంచుతున్న పెట్రో కంపెనీలు తాజాగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.50 భారం పడనుంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమలు కానున్నాయి. కాగా, దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఎల్‎పీజీ ధరలు ఒక్కో రకంగా ఉంటాయి. హైదరాబాద్ లో ఇప్పటివరకు సిలిండర్‌ ధర రూ.646.50గా ఉండగా తాజా పెంపుతో రూ.696.5కు చేరింది.

Update: 2020-12-02 00:07 GMT

Tags:    

Similar News