చిన్నపిల్లలా కేకలు పెట్టిన గంగవ్వ

దిశ,వెబ్ డెస్క్ : మై విలేజ్ షో అనే యూట్యూబ్ కార్యక్రమంతో ఎంతో మంది మదిలో చోటు సాధించుకుంది గంగవ్వ. తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. ఏదైనా సాధించాలంటే వయసుతో పనిలేదని నిరూపించింది. బిగ్ బాస్ సీజన్ 4 లాంటి రియాల్టీ షో ద్వారా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. అయితే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె వ్యాక్సిన్ తీసుకున్నారు. […]

Update: 2021-04-01 04:12 GMT
చిన్నపిల్లలా కేకలు పెట్టిన గంగవ్వ
  • whatsapp icon

దిశ,వెబ్ డెస్క్ : మై విలేజ్ షో అనే యూట్యూబ్ కార్యక్రమంతో ఎంతో మంది మదిలో చోటు సాధించుకుంది గంగవ్వ. తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. ఏదైనా సాధించాలంటే వయసుతో పనిలేదని నిరూపించింది. బిగ్ బాస్ సీజన్ 4 లాంటి రియాల్టీ షో ద్వారా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. అయితే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో ఆమె భయంతో చిన్న పిల్లలా కేకలు వేసింది. దీనికి సంభందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tags:    

Similar News