క్రికెటర్లు మాతో ‘సెక్స్’ చేసేవారు. ఐపీఎల్‌పై చీర్ లీడర్ సంచలన కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ పార్టీలపై ముంబై ఇండియన్స్ చీర్ లీడర్ ​గాబ్రియెల్లా పాస్క్వాలోట్టో షాకింగ్ కామెంట్స్ చేశారు. చీర్ లీడర్ బృందం నుంచి తొలగించిన చాలాకాలం తర్వాత గాబ్రియెల్లా మరోసారి ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు తన బ్లాగులో.. క్రికెటర్లు తమతో అసభ్యంగా ప్రవర్తించడంపై రాసిన వివరాలు నిజమేనని, యాజమాన్యం కూడా ఇలాంటి విషయాల్లో చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని కామెంట్స్ చేశారు. ‘ నేను ఎలాంటి తప్పు చేయలేదు. […]

Update: 2021-07-15 04:25 GMT
Gabrial
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ పార్టీలపై ముంబై ఇండియన్స్ చీర్ లీడర్ ​గాబ్రియెల్లా పాస్క్వాలోట్టో షాకింగ్ కామెంట్స్ చేశారు. చీర్ లీడర్ బృందం నుంచి తొలగించిన చాలాకాలం తర్వాత గాబ్రియెల్లా మరోసారి ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు తన బ్లాగులో.. క్రికెటర్లు తమతో అసభ్యంగా ప్రవర్తించడంపై రాసిన వివరాలు నిజమేనని, యాజమాన్యం కూడా ఇలాంటి విషయాల్లో చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని కామెంట్స్ చేశారు.

‘ నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయినా నన్ను చీర్​ లీడర్​ బృందం నుంచి తొలగించారు. పార్టీల్లో మమ్మల్ని ఓ మాంసం ముద్దగానే చూసేవారు. నేను ఎవరో చెప్పిన విషయాలు నా బ్లాగ్​లో రాయలేదు. బాహుశా.. నాపై ఫిర్యాదు చేసిన క్రికెటర్‌కు దోషిననే భావన కలిగి ఉండవచ్చు’ అని గాబ్రియెల్లా చెప్పుకొచ్చారు. అయితే, ఐపీఎల్ చీర్ గార్ల్ గాబ్రియెల్లా చాలా రోజుల క్రితం.. ‘@ఐపీఎల్​ గర్ల్’ పేరుతో తనకు జరిగిన అనుభవాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించేవారు.

ఈ క్రమంలో ఆమె ఓ గుర్తు తెలియని వ్యక్తి పేరుతో ఓ బ్లాగ్‌ను క్రియేట్ చేసింది. అందులో ఐపీఎల్‌ పార్టీలు, క్రికెటర్ల గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ క్రికెటర్ ఫిర్యాదు మేరకు ఆమెను చీర్ బృందం నుంచి తొలగించినట్టు సమాచారం.

చర్చ్ లో శృంగారం.. 10 మంది యువతులతో కలిసి అర్ధరాత్రి పాస్టర్..

అడ్డంగా బుక్కైన మంత్రులు.. వీడియో వైరల్!

Tags:    

Similar News