13వ సారి కూడా ముఖేష్ అంబానీ టాప్
దిశ, వెబ్ డెస్క్: భారత్ లో టాప్ 100 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. 13 వ ఏడాదిలోనూ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. 88.7 బిలియన్ డాలర్ల సంపదతో భారత్ లోని సంపన్నుల జాబితాలో ముఖేష్ నెంబర్ 1 స్థానం దక్కించుకున్నారు. అంబానీ సంస్థలు రోజుకు రూ.760 కోట్లు ఆర్జిస్తున్నట్టు ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. ఇక 25.2 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. 20.4 బిలియన్ డాలర్లతో శివ్ నాడర్ మూడో స్థానం దక్కించుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్: భారత్ లో టాప్ 100 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. 13 వ ఏడాదిలోనూ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. 88.7 బిలియన్ డాలర్ల సంపదతో భారత్ లోని సంపన్నుల జాబితాలో ముఖేష్ నెంబర్ 1 స్థానం దక్కించుకున్నారు.
అంబానీ సంస్థలు రోజుకు రూ.760 కోట్లు ఆర్జిస్తున్నట్టు ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. ఇక 25.2 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. 20.4 బిలియన్ డాలర్లతో శివ్ నాడర్ మూడో స్థానం దక్కించుకున్నారు.