నేడు కమల్‌నాథ్ సర్కార్ బలపరీక్ష

నేడు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ సర్కార్ మైనార్టీలో పడింది. బలపరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. బలపరీక్ష జరిగితే కమల్ నాథ్ సర్కార్ కూలిపోయే అవకాశమే ఎక్కువగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Update: 2020-03-15 20:26 GMT

Tags:    

Similar News