తండ్రి మరణం..పూణె టు అస్సాం 2500కి.మీ జర్నీ

కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అంతేకాకుండా కేంద్ర ఆదేశాల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నాయి.అయితే పూణెలో ఉద్యోగం చేస్తున్న అస్సాంకు చెందిన ఓ వ్యక్తి తండ్రి చనిపోయాడు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లేందుకు పూణె పోలీసులు అనుమతించకపోవడంతో అతను బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. బాధితుని తరఫున వాదనలు విన్నకోర్టు 2500కి.మీ రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. […]

Update: 2020-04-08 08:17 GMT

కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అంతేకాకుండా కేంద్ర ఆదేశాల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నాయి.అయితే పూణెలో ఉద్యోగం చేస్తున్న అస్సాంకు చెందిన ఓ వ్యక్తి తండ్రి చనిపోయాడు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లేందుకు పూణె పోలీసులు అనుమతించకపోవడంతో అతను బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. బాధితుని తరఫున వాదనలు విన్నకోర్టు 2500కి.మీ రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వుల కాపీతో ఆ వ్యక్తి స్వరాష్ట్రానికి బయలు దేరాడు.

Tags: corona, lockdown, assam person, bombay high court verdict

Tags:    

Similar News