'ముద్దు.. వద్దే వద్దు'

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనాను కట్టడి చేసే దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గోవాలోని రోమన్ క్యాథలిక్ చర్చి పెద్దలు పలు సూచనలు చేశారు. అవేమిటంటే.. తమ చర్చికి వచ్చేవారు పవిత్ర శిలువను ముద్దు పెట్టుకోవొద్దని, ఎప్పుడూ కూడా శానిటైజర్లతో మీ చేతులు శుద్ధి చేసుకుంటూ పలు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా నివారణకు సహకరించాలని సలహా ఇచ్చారు. అదేవిధంగా గోవాలోని ఇతర చర్చిలకు చెందిన మత పెద్దలు కూడా ప్రజలు కరచాలనం చేయొద్దని, […]

Update: 2020-03-15 03:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనాను కట్టడి చేసే దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గోవాలోని రోమన్ క్యాథలిక్ చర్చి పెద్దలు పలు సూచనలు చేశారు. అవేమిటంటే.. తమ చర్చికి వచ్చేవారు పవిత్ర శిలువను ముద్దు పెట్టుకోవొద్దని, ఎప్పుడూ కూడా శానిటైజర్లతో మీ చేతులు శుద్ధి చేసుకుంటూ పలు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా నివారణకు సహకరించాలని సలహా ఇచ్చారు. అదేవిధంగా గోవాలోని ఇతర చర్చిలకు చెందిన మత పెద్దలు కూడా ప్రజలు కరచాలనం చేయొద్దని, బదులుగా నమస్తే చేయాలని వారు సూచించారు.

Sex: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు సెక్స్‌లో పాల్గొనవచ్చా?

Tags:    

Similar News