ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోండి
దిశ, వెబ్ డెస్క్: ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో తమ ఫోన్ నంబర్‌ను అప్డేడ్ చేసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచించారు. ఎవరైనా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే.. ఈ-చలాన్ ద్వారా జరిమానా విధిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అలర్ట్ మెసెజ్ రూపంలో వాహనదారుడికి చేరుతుంది. అయితే ఎక్కువ మంది వాహనదారులు తమ ఫోన్ నెంబర్లను అప్డేట్ చేయకపోవడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ప్రతి వాహనదారుడు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ వైబ్ సైట్‌లో తమ ఫోన్ […]
దిశ, వెబ్ డెస్క్: ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో తమ ఫోన్ నంబర్‌ను అప్డేడ్ చేసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచించారు. ఎవరైనా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే.. ఈ-చలాన్ ద్వారా జరిమానా విధిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అలర్ట్ మెసెజ్ రూపంలో వాహనదారుడికి చేరుతుంది. అయితే ఎక్కువ మంది వాహనదారులు తమ ఫోన్ నెంబర్లను అప్డేట్ చేయకపోవడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ప్రతి వాహనదారుడు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ వైబ్ సైట్‌లో తమ ఫోన్ నెంబర్‌ను అఫ్డేట్ చేసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్ కోరింది.