పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

దిశ, రంగారెడ్డి: జ‌ల్‌పల్లి మున్సిపాలిటీ‌లోని కొత్తపేట‌లో కైసర్ బాము ఆధ్వర్యంలో వెయ్యి కుటుంబాలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ పాటిస్తూ ఇళ్లలోనే ప్రార్ధనలు నిర్వహిస్తున్న ముస్లీంలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు తప్పక ధరించాలని తెలిపారు. Tags: Essential commodities, distributed, Sabitha Indra Reddy, rangareddy

Update: 2020-04-29 02:55 GMT
పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
  • whatsapp icon

దిశ, రంగారెడ్డి: జ‌ల్‌పల్లి మున్సిపాలిటీ‌లోని కొత్తపేట‌లో కైసర్ బాము ఆధ్వర్యంలో వెయ్యి కుటుంబాలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ పాటిస్తూ ఇళ్లలోనే ప్రార్ధనలు నిర్వహిస్తున్న ముస్లీంలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు తప్పక ధరించాలని తెలిపారు.

Tags: Essential commodities, distributed, Sabitha Indra Reddy, rangareddy

Tags:    

Similar News