టీమిండియా 337 ఆలౌట్..ఇంగ్లండ్‌కు 242 పరుగుల ఆధిక్యం
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ జట్టు ఫాలో ఆన్‌లో పడింది. నాల్గవ రోజు 257/6 ఓవర్ నైట్ స్కోర్‌తో సోమవారం ఆటను ప్రారంభించిన భారత్ మరో 80 పరుగులు మాత్రమే చేసి చివరి నాలుగు వికెట్లను సమర్పించుకుంది. 138 బంతుల్లో 12 ఫోర్లు 2 సిక్సర్లతో సుందర్ 85 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసి నాటౌట్‌గా నిలిచాడు