తెలంగాణలో ITI - 2023 కోర్సు అడ్మిషన్లు
తెలంగాణ ప్రభుత్వం, ఉపాధి, శిక్షణ కమిషనర్ హైదరాబాద్.. 2023 సెషన్‌కు గాను రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణ ప్రభుత్వం, ఉపాధి, శిక్షణ కమిషనర్ హైదరాబాద్.. 2023 సెషన్‌కు గాను రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోర్సు: ఐటీఐ
ట్రేడులు: కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ ..
అర్హత: 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తు: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ట్రేడ్ వివరాలను ప్రాధాన్యత క్రమంలో నమోదు చేయాలి.
చివరి తేదీ: జూన్ 10, 2023.
వెబ్‌సైట్: http://iti.telangana.gov.in/
ఇవి కూడా చదవండి:
అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులంటే ?