దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో భూకంపం
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు ఆస్ట్రేలియా వాతావరణ ఏజెన్సీ తెలిపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం కారణంగా సునామీ కూడా రావొచ్చని ఆస్ట్రేలియా వాతావరణ ఏజెన్సీ, ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెటిరియోలజీ ధ్రువీకరించాయి. ఈ సునామీ కారణంగా.. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి 550 కి.మీ. దూరంలో ఉన్న లార్డ్ హొవె ఐలాండ్‌కు ముప్పు పొంచి ఉందని […]
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు ఆస్ట్రేలియా వాతావరణ ఏజెన్సీ తెలిపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం కారణంగా సునామీ కూడా రావొచ్చని ఆస్ట్రేలియా వాతావరణ ఏజెన్సీ, ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెటిరియోలజీ ధ్రువీకరించాయి. ఈ సునామీ కారణంగా.. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి 550 కి.మీ. దూరంలో ఉన్న లార్డ్ హొవె ఐలాండ్‌కు ముప్పు పొంచి ఉందని అధికారులు స్పష్టం చేశారు.