డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటి జూన్ 30 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఫిట్నెస్, పర్మిట్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల.. వ్యాలిడిటి పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో ఎక్స్పైరీ అయిన లేదా కాబోయే డాక్యుమెంట్లు జూన్ 30వ తేదీ వరకు చెల్లుబాటుగానే పరిగణించబోతున్నట్టు ఓ ఉత్తర్వులో పేర్కొంది. మూడు వారాల పాటు అమలులో ఉన్న రాష్ట్రం వ్యాలిడిటి ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం లేకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ఆ తేదీల మధ్యలో ఎక్స్పైర్ […]
న్యూఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఫిట్నెస్, పర్మిట్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల.. వ్యాలిడిటి పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో ఎక్స్పైరీ అయిన లేదా కాబోయే డాక్యుమెంట్లు జూన్ 30వ తేదీ వరకు చెల్లుబాటుగానే పరిగణించబోతున్నట్టు ఓ ఉత్తర్వులో పేర్కొంది. మూడు వారాల పాటు అమలులో ఉన్న రాష్ట్రం వ్యాలిడిటి ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం లేకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ఆ తేదీల మధ్యలో ఎక్స్పైర్ అయి వ్యాలిడిటీని ఎక్స్టెండ్ చేసుకోలేకపోతున్న డాక్యుమెంట్లను వ్యాలిడ్ గానే పరిగణించబోతున్నట్టు తెలిపింది.
Tags: Coronavirus, license, extension, lockdown