దేశీయ మార్కెట్లలో లాభాల జోరు

ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్‌ (Domestic Equity market)లో లాభాల(profits) జోరు కొనసాగుతున్నది. మంగళవారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్, మెటల్(Banking, Financial, Metal) సూచీలు(Indices) రాణించడంతో ఎన్‌ఎస్ఈ నిఫ్టీ(NSE Nifty) 50 సూచీలు వరుసగా ఆరో సెషన్‌(Sixth Session)లో పెరుగుదలను నమోదు చేశాయి. నిఫ్టీ సూచీలు(Nifty indices) ఇంట్రాడే(Intraday)లో 0.92శాతం పెరిగి 11,373.60 పాయింట్లకు చేరుకుంది. మార్చి 5 తర్వాత ఇదే అత్యధిక ఇంట్రాడే స్థాయి నమోదైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్(BSE Sensex) సూచీ ఇంట్రాడేలో 368.66 పాయింట్లు ఎగబాకి […]

Update: 2020-08-11 09:14 GMT

ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్‌ (Domestic Equity market)లో లాభాల(profits) జోరు కొనసాగుతున్నది. మంగళవారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్, మెటల్(Banking, Financial, Metal) సూచీలు(Indices) రాణించడంతో ఎన్‌ఎస్ఈ నిఫ్టీ(NSE Nifty) 50 సూచీలు వరుసగా ఆరో సెషన్‌(Sixth Session)లో పెరుగుదలను నమోదు చేశాయి.

నిఫ్టీ సూచీలు(Nifty indices) ఇంట్రాడే(Intraday)లో 0.92శాతం పెరిగి 11,373.60 పాయింట్లకు చేరుకుంది. మార్చి 5 తర్వాత ఇదే అత్యధిక ఇంట్రాడే స్థాయి నమోదైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్(BSE Sensex) సూచీ ఇంట్రాడేలో 368.66 పాయింట్లు ఎగబాకి 38,550.74 మార్కును తాకింది. ఫైనాన్షియల్, మెటల్ షేర్లు(Financial, metal shares) లబ్ధి పొందగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్(Information Technology, Pharmaceutical) రంగ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ట్రేడింగ్(Trading) ముగిసే సమయానికి సెన్సెక్స్(Sensex) 224.3 పాయింట్లు లాభపడి 38,407 వద్ద ముగియగా, 52.35 పాయింట్లు లాభపడిన నిఫ్టీ(Nifty) 11,322.50 వద్ద క్లోజయ్యింది.

జీఎంటర్‌టైన్‌మెంట్(Zee Entertainment), జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌(JSW Steel), యాక్సిస్ బ్యాంక్(Axis Bank), భారత్ పెట్రోలియం(Bharat Petroleum), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (IndusInd Bank)అత్యధిక స్థాయిలో 2.50 శాతం నుంచి 5.16 శాతం మధ్యలో లాభపడ్డాయి.
నిఫ్టీ(Nifty)లో మొత్తం 33 సూచీలు లాభలను (profits) గడించాయి. శ్రీ సిమెంట్, టైటాన్, యూపీఎల్, సిప్లా, డాక్టర్ రెడ్డీ‌స్ ల్యాబ్స్ (Shree Cement, Titan, UPL, Cipla, Dr Reddy’s Labs)1.96శాతం నుంచి 3.87శాతం మధ్యలో నష్టపోయాయి. చైనా ఆర్థిక వ్యవస్థ( China’s economy)లో మెటల్‌రంగం పుంజుకుంటున్న సంకేతాలు(Codes) రావడంతో మన దేశ మెటల్ సూచీలు(Our country metal indices) లాభపడ్డాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లోని మెటల్స్, మైనింగ్ సూచీలు సెషన్ కొనసాగుతున్నప్పుడు అత్యధికంగా 3.26శాతం పెరిగి, చివరికి 1.66శాతం వద్ద స్థిరపడ్డాయి.

Tags:    

Similar News