TRS MLA గువ్వల, DK అరుణ ఫోన్ కాల్స్ లీక్(ఆడియో)
దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఉప ఎన్నికలో ఈటల గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని సవాల్ విసిరిన అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు సోషల్ మీడియాలో షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా బీజేపీ కార్యకర్త ఒకరు ఎమ్మెల్యే బాలరాజుకు ఫోన్ చేసి.. నువ్వు ఎప్పుడు రాజీనామా చేస్తావు అని అడగడంతో ఎమ్మెల్యే అతనిపై సీరియస్ అయ్యారు. ఆ తర్వాత సదరు బీజేపీ కార్యకర్త.. మాజీ ఎమ్మెల్యే, […]
దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఉప ఎన్నికలో ఈటల గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని సవాల్ విసిరిన అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు సోషల్ మీడియాలో షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా బీజేపీ కార్యకర్త ఒకరు ఎమ్మెల్యే బాలరాజుకు ఫోన్ చేసి.. నువ్వు ఎప్పుడు రాజీనామా చేస్తావు అని అడగడంతో ఎమ్మెల్యే అతనిపై సీరియస్ అయ్యారు. ఆ తర్వాత సదరు బీజేపీ కార్యకర్త.. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. దీంతో, డీకే అరుణ.. బీజేపీ కార్యకర్తకు పలు సూచనలు చేసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డీకే అరుణ ఆడియో క్లిప్స్..