హైదరాబాద్‌కు భారీ వర్షసూచన..
దిశ, వెబ్‌డెస్క్ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఇంకా అలానే కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్‌లో మరికొన్ని గంటల్లో భారీ నుంచి ఓ మోస్తరు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. మహా నగరంలో సుమారు 4 నుంచి 6గంటల పాటు ఏకధాటిగా వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్ :
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఇంకా అలానే కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్‌లో మరికొన్ని గంటల్లో భారీ నుంచి ఓ మోస్తరు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది.
మహా నగరంలో సుమారు 4 నుంచి 6గంటల పాటు ఏకధాటిగా వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు.