పవన్‌తో మరో సినిమాకు సిద్ధం : దిల్ రాజు
దిశ, సినిమా : ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘వకీల్ సాబ్’ సినిమాతో తన ఏళ్ల నాటి కలను సాకారం చేసుకున్నాడు. ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ స్టార్ ప్రొడ్యూసర్.. మరోవైపు వరుస ప్రెస్ మీట్లతో బిజీగా ఉన్నాడు. తాజాగా ‘వకీల్ సాబ్’ సక్సెస్ మీట్‌లో పాల్గొని మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌తో మరో సినిమా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డైరెక్టర్ వేణుకు మంచి ఆలోచన వస్తే, నేరుగా కల్యాణ్‌కు చెప్తామని తెలిపారు. […]
దిశ, సినిమా : ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘వకీల్ సాబ్’ సినిమాతో తన ఏళ్ల నాటి కలను సాకారం చేసుకున్నాడు. ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ స్టార్ ప్రొడ్యూసర్.. మరోవైపు వరుస ప్రెస్ మీట్లతో బిజీగా ఉన్నాడు. తాజాగా ‘వకీల్ సాబ్’ సక్సెస్ మీట్‌లో పాల్గొని మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌తో మరో సినిమా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డైరెక్టర్ వేణుకు మంచి ఆలోచన వస్తే, నేరుగా కల్యాణ్‌కు చెప్తామని తెలిపారు.
ఇదే క్రమంలో తమ బ్యానర్ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్వరలోనే ‘ఐకాన్’ సినిమా ప్రారంభిస్తామని, డైరెక్టర్ వేణు స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ చేశారని పేర్కొన్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాను విజయవంతం చేసిన సినీ ప్రేక్షకులు, పవన్ ఫ్యాన్స్, డైరెక్టర్ వేణుకు ఈ సందర్భంగా థాంక్స్ చెప్పారు దిల్‌రాజు.