రెడ్ జోన్ ఎత్తివేయాలంటూ వికారాబాద్ లో ధర్నా
దిశ, రంగారెడ్డి: కేసులు లేవు.. అలాంటప్పుడు ఈ ఏరియాను ఇంకా రెడ్ జోన్ గా పరిగణిస్తున్నారెందుకు..? మాకు ఇబ్బందిగా ఉంది.. వెంటనే రెడ్ జోన్ ను ఎత్తివేయాలి అంటూ వాళ్లందరూ అక్కడ ధర్నా చేశారు. మంగళవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రిక్షా కాలనీ వాసులు రోడ్డుపై ధర్నాకు చేశారు. తమ ఏరియాను రెడ్ జోన్ పరిధి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అయితే.. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా రెడ్ జోన్ లో ఉన్నది. కానీ, రాష్ట్ర […]
దిశ, రంగారెడ్డి: కేసులు లేవు.. అలాంటప్పుడు ఈ ఏరియాను ఇంకా రెడ్ జోన్ గా పరిగణిస్తున్నారెందుకు..? మాకు ఇబ్బందిగా ఉంది.. వెంటనే రెడ్ జోన్ ను ఎత్తివేయాలి అంటూ వాళ్లందరూ అక్కడ ధర్నా చేశారు. మంగళవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రిక్షా కాలనీ వాసులు రోడ్డుపై ధర్నాకు చేశారు. తమ ఏరియాను రెడ్ జోన్ పరిధి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అయితే.. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా రెడ్ జోన్ లో ఉన్నది. కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పాజిటివ్ కేసులుంటే ఆ ప్రాంతం రెడ్ జోన్ లో ఉంటుంది.. మిగితా ప్రాంతమంతా గ్రీన్ జోన్ గా కొనసాగుతుందని తెలిపిన విషయం తెలిసిందే. అయితే.. వారందరూ సామాజిక దూరం పాటిస్తూ రోడ్డుపై ధర్నా చేయడం గమనార్హం.