Todays Panchangam: నేటి పంచాంగం (16-10-2024) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
నేటి పంచాంగం (16-10-2024)
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్దతిలో లెక్కించరు.ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం , యమగండం సమయం, రాహూకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.
సూర్యోదయం సమయం : ఉదయం 06:27 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.
సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:22 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.
నేడు అక్టోబర్ 16 శుభ సమయాలు
బ్రహ్మ ముహుర్తం సమయం : తెల్లవారుజామున 05:09 గంటల నుంచి ఉదయం 05:57 గంటల వరకు ఉంటుంది.
అభిజిత్ ముహుర్తం సమయం : ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 గంటల వరకు ఉంటుంది.
గోధూళి ముహూర్తం సమయం : లేదు.
అమృత కాలం సమయం : మధ్యాహ్నం 03:03 నుంచి సాయంత్రం 04:28 గంటల వరకు ఉంటుంది.
నేడు అక్టోబర్ 16 అశుభ సమయాలు
యమగండం సమయం : ఉదయం 07:40 నుంచి ఉదయం 09:07 గంటల వరకు ఉంటుంది.
దుర్ముహర్తం సమయం : ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 12:24 గంటల వరకు ఉంటుంది.
రాహూకాలం సమయం : మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 01:28 గంటల వరకు ఉంటుంది.
గులిక్ కాలం సమయం : ఉదయం 10:34 నుంచి మధ్యాహ్నం 12:01 గంటల వరకు ఉంటుంది.