Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 24-03-2025)
ఈ రోజు రాశి ఫలాలు ( 24-03-2025)

మేష రాశి : ఈ రాశి వారికీ శుభంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే , ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఫైనాన్స్ మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. అంతేకాకుండా.. వ్యాపారాలు మొదలు పెట్టడం వలన ఆకస్మిక లాభాలు వస్తాయి.
వృషభ రాశి: డబ్బు విషయంలో కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీరు బాగా డబ్బు సంపాదిస్తే మీ వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మిథున రాశి: ఈ రాశికి చెందినవారు విదేశాలలో మీ వ్యాపారాన్ని చేయాలనుకుంటే.. అది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఇతర రంగాల్లో వర్క్స్ చేసేవారికి కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు వస్తాయి.
కర్కాటక రాశి: స్నేహితులను కలుసుకుని కొత్త వ్యాపారాలను మొదలు పెట్టాలనుకుంటారు. ఈ రోజు ఉదయం కొంచం మీకు అశాంతి కలిగించవచ్చును. టెన్షన్ ను పక్కన పెట్టి మీతో మీరు కొంత సమయం గడపండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
సింహ రాశి : మీ పాత స్నేహితులను కలుసుకుని వారితో మీ వ్యాపారాలు గురించి చెబుతారు. అలాగే, భార్య భర్తలు మధ్య వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తారు. మీ ప్రియమైన వారు మీ మీద అలుగుతారు.. అయినా మీరు చేయాలనుకున్న పనిని మాత్రం ఆపకండి.
కన్యా రాశి: ఈ రోజు సాయంత్రం మీ స్నేహితులతో బిజినెస్ ప్లాన్ గురించి చర్చిస్తారు. మీరు మత్తుపానీయాలకు ఎంత దూరంగా ఉంటే మంచిది. ఈ రోజు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ ప్రియమైన వ్యక్తులను బాధ పెట్టకండి. ఎందుకంటే, తర్వాత మీరే బాధ పడాల్సి ఉంటుంది.
తులా రాశి: ఈ రాశి వారు బయట ఫుడ్స్ తినకపోవడమే మంచిది. లేదంటే పొట్ట సమస్యలు ఎక్కువవుతాయి. ఈ రోజు సాయంత్రం మీ స్నేహితులతో కలిసి మంచిగా గడుపుతారు. అలాగే, ఖర్చులు కూడా ఎక్కువ పెట్టకండి. షాపింగ్ కి వెళ్ళినప్పుడు జేబులో డబ్బు జాగ్రత్త .. లేదంటే ఖాళీ చేతులతో రావాల్సి వస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
వృశ్చిక రాశి: అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే, కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఇంట్లో వారితో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు సాయంత్రం మీ ప్రియురాలితో గడుపుతారు. మీ లైఫ్ లో వస్తున్న వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. అంతేకాకుండా, ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.
ధనస్సు రాశి : ఈ రాశి వారు బయట ఫుడ్స్ తినకపోవడమే మంచిది. లేదంటే పొట్ట సమస్యలు ఎక్కువవుతాయి. ఈ రోజు సాయంత్రం మీ స్నేహితులతో కలిసి మంచిగా గడుపుతారు. అలాగే, ఖర్చులు కూడా ఎక్కువ పెట్టకండి. షాపింగ్ కి వెళ్ళినప్పుడు జేబులో డబ్బు జాగ్రత్త .. లేదంటే ఖాళీ చేతులతో రావాల్సి వస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
మకర రాశి: ఈ రాశి వారు దేవుడి అనుగ్రహంతో కొత్త పనులు మొదలు పెడతారు. అంతేకాకుండా, సమస్యలను అధిగమిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగంలో జాయిన్ అయిన వారికీ ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరుగుతుంది. మీ ఇంటి చుట్టూ ప్రక్కల కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ రోజు సాయంత్రం మీతో మీరు గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
కుంభ రాశి: ఈ రోజు మీ పాత స్నేహితులను కలుసుకుని మీ బాధలన్ని చెబుతారు. అలాగే, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవ జరిగే అవకాశం ఉంది.
మీన రాశి: ఈ రాశి వారికి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అంతే కాదు, ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు మొదలు పెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు. కోర్టుకి సంబంధించిన పనులు పరిష్కారమవుతాయి. ఆరోగ్య సమస్యలు నుంచి ఉపశమనం పొందుతారు.
Read More..
Today Panchangam: నేటి పంచాంగం (24-03-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !