Festivals : శ్రావణమాసం వచ్చేస్తుంది ఏ రోజు ఏ పండుగలు ఉన్నాయో చూసేద్దాం..
శ్రావణ మాసం వచ్చేస్తుంది. అత్యంత పవిత్రమైన మాసాల్లో ఇదొకటి. సకల దేవతలకు ఎంతో ప్రీతికరమైన మాసం ఏదైనా ఉన్నదా అంటే అది ఈ మాసమే.ఈ రోజుల్లో చాలా మంది నిత్యం దైవారాధన చేస్తుంటారు
దిశ, ఫీచర్స్ : శ్రావణ మాసం వచ్చేస్తుంది. అత్యంత పవిత్రమైన మాసాల్లో ఇదొకటి. సకల దేవతలకు ఎంతో ప్రీతికరమైన మాసం ఏదైనా ఉన్నదా అంటే అది ఈ మాసమే.ఈ రోజుల్లో చాలా మంది నిత్యం దైవారాధన చేస్తుంటారు. మహిళలు నిష్టగా ఉండి నిత్యం పూజలు చేస్తూ..తన కుటుంబం బాగుండాలి అని వ్రతాలు చేసుకుంటారు. ఈ మాసంలో సోమ,మంగళ, శుక్ర, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ రోజుల్లో భక్తులందరూ ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు.అంతే కాకుండా ఈ మాసంలోనే చాలా వరకు పండుగలు కూడా ఉంటాయి. కాగా, ఈ వారంలో ఎప్పుడెప్పుడు ఏ పండుగలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
రాఖీ పౌర్ణమి : ఆగస్టు 19
నాగపంచమి : ఆగస్టు 9
హరియాలీ తీజ్ : ఆగస్టు 7
కజరి తీజ్ : హిందువులు వర్ష కాలాన్ని జరుపుకునే పండుగ ఆగస్టు 22
కృష్ణాష్టమి : ఆగస్టు 26
శ్రావణ శివరాత్రి : ఆగస్టు 2