Budha : బుధుడు అస్తమించడం వలన ఈ రాశుల వారికి డబ్బే డబ్బు!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుంభరాశిలో బుధుడు అస్తమించనున్నాడు.

Update: 2023-03-06 01:47 GMT

దిశ,వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుంభరాశిలో బుధుడు అస్తమించనున్నాడు. ఈ నెల మార్చ్ 31 న మధ్యాహ్నం 2.44 గంటలకు మళ్లీ ఉదయించనున్నాడు. ఈ గ్రహం అస్తమించిన సమయంలో ప్రతి కూల ప్రభావం చూపుతుంది. కుంభరాశిలోకి బుధుడు మాత్రమే కాకుండా శని గ్రహం కూడా ఉండటం ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు

కుంభరాశి

ఈ రాశి వారిలో బుధుడి అస్తమించడం వలన కొత్త సమస్యలు వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఏర్పడతాయి. మీరు ఎంత కష్ట పడిన ప్రయోజనం ఉండదనుకుంటున్న వారికీ తగిన ప్రతి ఫలాన్ని పొందుతారు.

మిధున రాశి

ఈ రాశి వారిలో బుధుడి అస్తమించడం వలన కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. విదేశాలకు చెందిన వ్యాపారమైతే కలిసొస్తుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం లభిస్తుంది.


ఇవి కూడా చదవండి :

Telugu Panchangam 06 మార్చి: నేడు శుభ, అశుభ సమయాలివే!  

30 ఏళ్ల తర్వాత గ్రహాల కలయిక.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! 

Tags:    

Similar News