వైఎస్సార్‌కి అర్ధం తెలుసా?
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్పీపీపై తీవ్ర విమర్శలు గుప్పించే టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆ పార్టీలోని తొలి మూడు అక్షరాలకు సరికొత్త భాష్యం చెప్పారు. ‘వైఎస్‌ఆర్‌లో వై అంటే-వైవీ సుబ్బారెడ్డి(మీ బాబాయ్)కి 5 జిల్లాలు, ఎస్-సాయిరెడ్డి(ఆర్థిక నేరాలు)కి 3 జిల్లాలు, ఆర్-రామకృష్ణారెడ్డి(సాక్షి, ప్రభుత్వ సలహాదారు)కి 5 జిల్లాలు పంచారు. సెర్చ్ కమిటీల్లో 12, వర్సిటీ ఈసీల్లో 46 మంది మీ బంధువులే. మీ ప్రభుత్వ పెత్తందారీ నియామకాలపై శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యం ఉందా?’ అని […]
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్పీపీపై తీవ్ర విమర్శలు గుప్పించే టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆ పార్టీలోని తొలి మూడు అక్షరాలకు సరికొత్త భాష్యం చెప్పారు. ‘వైఎస్‌ఆర్‌లో వై అంటే-వైవీ సుబ్బారెడ్డి(మీ బాబాయ్)కి 5 జిల్లాలు, ఎస్-సాయిరెడ్డి(ఆర్థిక నేరాలు)కి 3 జిల్లాలు, ఆర్-రామకృష్ణారెడ్డి(సాక్షి, ప్రభుత్వ సలహాదారు)కి 5 జిల్లాలు పంచారు. సెర్చ్ కమిటీల్లో 12, వర్సిటీ ఈసీల్లో 46 మంది మీ బంధువులే. మీ ప్రభుత్వ పెత్తందారీ నియామకాలపై శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యం ఉందా?’ అని ట్విట్టర్ మాధ్యమంగా నిలదీశారు. ఈ ట్వీట్‌తో పాటు పలు పత్రికల్లో వచ్చిన వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు.