విద్యా సంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు
దిశ,వెబ్‌డెస్క్: విద్యా సంస్థల ప్రారంభంపై విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థుల హాజరు కోసం తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి అని తెలిపింది. ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ తరగతులను కొనసాగించాలని చెప్పింది. ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు కనీస హాజరు శాతం అవసరం లేదని పేర్కొంది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించ వద్దని సూచించింది. వారికి డిటెన్షన్ ఉందని తెలిపింది. పదోతరగతి పరీక్షల షెడ్యూలు తర్వాత విడుదల చేస్తామని […]
దిశ,వెబ్‌డెస్క్: విద్యా సంస్థల ప్రారంభంపై విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థుల హాజరు కోసం తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి అని తెలిపింది. ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ తరగతులను కొనసాగించాలని చెప్పింది. ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు కనీస హాజరు శాతం అవసరం లేదని పేర్కొంది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించ వద్దని సూచించింది. వారికి డిటెన్షన్ ఉందని తెలిపింది. పదోతరగతి పరీక్షల షెడ్యూలు తర్వాత విడుదల చేస్తామని వెల్లడించింది.