రిషబ్‌కు విశ్రాంతి అవసరం : అయ్యర్

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం అబుదాబి వేదికగా రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘ఈ మ్యాచ్‌లో మేము 10 నుంచి 15 పరుగులు ఎక్కువగా చేయాల్సింది. ఈ పిచ్‌పై 175 పరుగులు అయితే కచ్చితంగా డిఫెండ్ చేయగలం. స్టొయినిస్ ఔటయ్యాక మేం అనుకున్న టార్గెట్ రీచ్ కాలేమనే విషయం అర్థం […]

Update: 2020-10-11 20:50 GMT
రిషబ్‌కు విశ్రాంతి అవసరం : అయ్యర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం అబుదాబి వేదికగా రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘ఈ మ్యాచ్‌లో మేము 10 నుంచి 15 పరుగులు ఎక్కువగా చేయాల్సింది. ఈ పిచ్‌పై 175 పరుగులు అయితే కచ్చితంగా డిఫెండ్ చేయగలం. స్టొయినిస్ ఔటయ్యాక మేం అనుకున్న టార్గెట్ రీచ్ కాలేమనే విషయం అర్థం అయ్యింది. ఫీల్డింగ్‌లో పొరపాట్లు మూల్యం చెల్లించుకున్నాము. వచ్చే మ్యాచ్ కోసం మరింతగా సన్నద్దం అవ్వాలి. రిషబ్‌కు మరింత విశ్రాంతి అవసరం.

Tags:    

Similar News