ఢిల్లీ పోలింగ్.. 17.26శాతం

     ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో ఒంటిగంట వరకు 17.26శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం. 12గంటల వరకు 15.57శాతంగా ఉన్న పోలింగ్.. గంటలోపు దాదాపు రెండు శాతం పెరిగినట్టు తెలుస్తున్నది. పలు చోట్ల ఈవీయంలు కొద్దిసేపు మొరాయించినప్పటికీ, అధికారులు వెంటనే మరమ్మత్తులు చేసి పోలింగ్ కొనసాగించారు. ఇప్పటివరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.

Update: 2020-02-08 02:40 GMT
ఢిల్లీ పోలింగ్.. 17.26శాతం
  • whatsapp icon

ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో ఒంటిగంట వరకు 17.26శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం. 12గంటల వరకు 15.57శాతంగా ఉన్న పోలింగ్.. గంటలోపు దాదాపు రెండు శాతం పెరిగినట్టు తెలుస్తున్నది. పలు చోట్ల ఈవీయంలు కొద్దిసేపు మొరాయించినప్పటికీ, అధికారులు వెంటనే మరమ్మత్తులు చేసి పోలింగ్ కొనసాగించారు. ఇప్పటివరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News