కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

ఆసిఫాబాద్ మండలంలోని గొల్లగూడ గ్రామానికి చెందిన గజ్జల మౌనిక (28) బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Update: 2024-12-25 15:49 GMT

దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలంలోని గొల్లగూడ గ్రామానికి చెందిన గజ్జల మౌనిక (28) బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గతకొన్ని రోజులుగా ఇంట్లో కుటుంబ కలహాలు జరుగుతుండటంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 


Similar News