హత్య కేసులో ఇద్దరి రిమాండ్..

హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు

Update: 2025-01-14 06:55 GMT
హత్య కేసులో ఇద్దరి  రిమాండ్..
  • whatsapp icon

దిశ,ముధోల్ : హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించినట్లు ముధోల్ CI మల్లేష్ తెలిపారు. మండల కేంద్ర మైనా ముధోల్ లో కోలి గల్లీ కి చెందిన కరుణ్ శనివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతుడి తండ్రి ASI రాందాస్ ను మృతుడి భావ కానిస్టేబుల్ అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని హత్య కేసు నమోదు చేశారు. కేసులో భాగంగా అదుపులో ఉన్న రాందాస్,అనిల్ లను సోమవారం రిమాండ్ కు తరలించినట్లు ముధోల్ సీఐ మల్లేష్ తెలిపారు.విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని CI పేర్కొన్నారు.


Similar News