విషాదం.. చెట్టుకు ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి సూసైడ్

విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. మండల పరిధిలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న యశ్వంత్ ఓ వెంచర్ లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Update: 2025-04-15 09:33 GMT
విషాదం.. చెట్టుకు ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి సూసైడ్
  • whatsapp icon

దిశ, నేలకొండపల్లి : విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. మండల పరిధిలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న యశ్వంత్ ఓ వెంచర్ లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని స్థానిక ఓ ప్రైవేటు కాలేజీలో ఇటీవల ఇంటర్ పరీక్షలు రాశాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలం చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Similar News