షార్ట్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధం..
విద్యుత్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధమైన సంఘటన రాజపేట మండలం కాల్వపల్లిలో బుధవారం చోటుచేసుకుంది.
దిశ, రాజపేట : విద్యుత్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధమైన సంఘటన రాజపేట మండలం కాల్వపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇంజనవీన్ కు చెందిన గుడిసె షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, బాధితున్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.