ప్రాణం తీసిన ఈత సరదా..

చిల్పూర్ మండలం గార్లగడ్డ తండా శివారు మల్లన్నగండి రిజర్వాయర్ లో బీటెక్ విద్యార్థి శనివారం ఈత కోసం వెళ్లి మృతిచెందాడు.

Update: 2023-05-27 16:10 GMT
ప్రాణం తీసిన ఈత సరదా..
  • whatsapp icon

దిశ, హనుమకొండ టౌన్ : చిల్పూర్ మండలం గార్లగడ్డ తండా శివారు మల్లన్నగండి రిజర్వాయర్ లో బీటెక్ విద్యార్థి శనివారం ఈత కోసం వెళ్లి మృతిచెందాడు. మృతుడు స్వస్థలం దేవరుప్పుల మండలం దర్మగడ్డతండాగా గుర్తించారు. మృతుడు వరంగల్ కిట్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడని, స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్ళి మృత్యువాత పడడంతో కన్నీరు మున్నీరుగా కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.

Tags:    

Similar News