అన్న‌పూర్ణ భోజ‌నానికి 'సిపెట్‌ విరాళం"

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ నేప‌థ్యంలో వ‌ల‌స కార్మికులు, నిరుద్యోగులు, నిరుపేద‌ల ఆక‌లి తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ అమ‌లు చేస్తున్న అన్న‌పూర్ణ ఉచిత భోజ‌న ప‌థ‌కానికి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, రాష్ట్ర సివిల్ స‌ప్లయ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఎం. శ్రీ‌నివాస్ రెడ్డిల‌కు రూ. 2 ల‌క్ష‌ల విలువైన చెక్‌ను ‘సిపెట్’ ప‌రిపాల‌న అధికారి శ్యామ్ అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సిపెట్ మేనేజ‌ర్ కిషోర్‌ పాల్గొన్నారు. Tags : Annapurna […]

Update: 2020-04-13 06:29 GMT

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ నేప‌థ్యంలో వ‌ల‌స కార్మికులు, నిరుద్యోగులు, నిరుపేద‌ల ఆక‌లి తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ అమ‌లు చేస్తున్న అన్న‌పూర్ణ ఉచిత భోజ‌న ప‌థ‌కానికి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, రాష్ట్ర సివిల్ స‌ప్లయ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఎం. శ్రీ‌నివాస్ రెడ్డిల‌కు రూ. 2 ల‌క్ష‌ల విలువైన చెక్‌ను ‘సిపెట్’ ప‌రిపాల‌న అధికారి శ్యామ్ అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సిపెట్ మేనేజ‌ర్ కిషోర్‌ పాల్గొన్నారు.

Tags : Annapurna Meal, Lock down, Migrant workers, GHMC, Mayor

Tags:    

Similar News