విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ మండలం నాగాపూర్ గ్రామ పంచాయతీలో పర్శురాంనాయక్ కు చెందిన ఎద్దు విద్యుత్ షాక్ తో మంగళవారం మృతి చెందింది. నాగాపూర్ శివారులో ఈదురు గాలులకు కరెంటు తీగలు తెగిపడటంతో ఎద్దు మరణించిందని బాధితుడు తెలిపాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు పరశురామ్ నాయక్ వేడుకున్నాడు.

Update: 2020-10-13 10:56 GMT
విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి
  • whatsapp icon

దిశ, నారాయణఖేడ్:
నారాయణఖేడ్ మండలం నాగాపూర్ గ్రామ పంచాయతీలో పర్శురాంనాయక్ కు చెందిన ఎద్దు విద్యుత్ షాక్ తో మంగళవారం మృతి చెందింది. నాగాపూర్ శివారులో ఈదురు గాలులకు కరెంటు తీగలు తెగిపడటంతో ఎద్దు మరణించిందని బాధితుడు తెలిపాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు పరశురామ్ నాయక్ వేడుకున్నాడు.

Tags:    

Similar News