ఏపీ ఎన్నికలపై కోవిడ్-19 ఎఫెక్ట్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. కోవిడ్-19 నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసేందుకు ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం తర్వాతే వాయిదా వేయాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ మాత్రం రద్దు కాదని స్పష్టం చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కొనసాగుతారని వెల్లడించింది. ఎన్నికల నియామవళి ముందు చేప్పినట్టుగానే యథావిధిగా కొనసాగిస్తామంది. […]

Update: 2020-03-14 23:34 GMT

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. కోవిడ్-19 నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసేందుకు ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం తర్వాతే వాయిదా వేయాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ మాత్రం రద్దు కాదని స్పష్టం చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కొనసాగుతారని వెల్లడించింది. ఎన్నికల నియామవళి ముందు చేప్పినట్టుగానే యథావిధిగా కొనసాగిస్తామంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలను వాయిదా వేసినట్లు ఈసీ తెలిపింది.

Tags: Covid-19 Effect, AP Local body, Elections

Tags:    

Similar News