మహారాష్ట్ర సరిహద్దుల్లో కరోనా చెక్‌పోస్టులు
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్ననేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన ధర్మాబాద్, బోరజ్, జహీరాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, చంద్రపూర్ చెక్ పోస్ట్‌ల్లో కరోనా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. అసెంబ్లీ వాయిదా పడగానే రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించనున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులను చెక్‌పోస్టుల వద్ద పరీక్షించిన తరువాతే రాష్ట్రంలోకి అనుమతించనున్నారు. కాగా, మహారాష్ట్రలో కరోనా వైరస్ […]
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్ననేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన ధర్మాబాద్, బోరజ్, జహీరాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, చంద్రపూర్ చెక్ పోస్ట్‌ల్లో కరోనా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. అసెంబ్లీ వాయిదా పడగానే రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించనున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులను చెక్‌పోస్టుల వద్ద పరీక్షించిన తరువాతే రాష్ట్రంలోకి అనుమతించనున్నారు. కాగా, మహారాష్ట్రలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 37కు చేరింది. తెలంగాణలో ముగ్గురికి సోకింది.
Tags: carona, maharastra check posts, high alert, ts news