కరోనా ఎప్పుడు పోతదో WHO చెప్పింది

ప్రస్తుతం యావత్ ప్రపంచమే కరోనా కోరల్లో చిక్కుకుంది. దాని ప్రభావంతో ప్రజలంతా అల్లకల్లోలమవుతున్నారు. ఎంతోమంది తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎందరి ప్రాణాలో బలవుతున్నాయి. ఇలా చాలా రకాలుగా మనుషులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కరోనా ఎప్పుడు అంతమవుతదో అనేది ప్రజల ముందు ప్రశ్న. ఈ ప్రశ్నకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాధానం చెప్పింది. రానున్న రెండేళ్ల కరోనా అంతమవడం ఖాయమని డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. ఇందుకోసం ప్రతి […]

Update: 2020-08-21 23:48 GMT

ప్రస్తుతం యావత్ ప్రపంచమే కరోనా కోరల్లో చిక్కుకుంది. దాని ప్రభావంతో ప్రజలంతా అల్లకల్లోలమవుతున్నారు. ఎంతోమంది తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎందరి ప్రాణాలో బలవుతున్నాయి. ఇలా చాలా రకాలుగా మనుషులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కరోనా ఎప్పుడు అంతమవుతదో అనేది ప్రజల ముందు ప్రశ్న. ఈ ప్రశ్నకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాధానం చెప్పింది. రానున్న రెండేళ్ల కరోనా అంతమవడం ఖాయమని డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

Tags:    

Similar News